Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పినతండ్రి భార్య
Example : అమ్మ చనిపోవడం వల్ల శ్యామ్ పోషణ వాళ్ళ పిన్నమ్మ చూసుకుంటుంది.
Synonyms : అమ్మచెల్లెలు, చిన్నమ్మ, పిన్ని
Translation in other languages :हिन्दी English
चाचा की पत्नी।
The sister of your father or mother. The wife of your uncle.
Meaning : తల్లి సోదరి లేదా తల్లి సోదరికి చెందిన
Example : రాణి పినతల్లి మామయ్య డిల్లీలో ఉంటున్నాడు
Synonyms : పినతల్లి, పిన్ని
Translation in other languages :हिन्दी
मौसी से संबंधित या मौसी का।
Install App