Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పిడుగుపాటు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పిడుగుపాటు   నామవాచకం

Meaning : ఆకాశంలో మెరుపు మెరిసే మరియు మేఘాలు ఉరిమిన తరువాత మెరుపు భూమిపై పడే క్రియ

Example : మొన్న జరిగిన పిడుగుపాటులో ఇద్దరు మరణించారు పిడుగుపాటులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.


Translation in other languages :

आकाश में बिजली चमकने और बादल गरजने के बाद बिजली के पृथ्वी पर गिरने की क्रिया।

कल हुए वज्रपात में दो व्यक्ति घायल हो गए।
वज्रपात, वज्राघात, विद्युत पात, विद्युत्पात

A discharge of lightning accompanied by thunder.

bolt, bolt of lightning, thunderbolt

Meaning : అకస్మాత్తుగా వచ్చిపడిన ఆపద

Example : శ్రవణ్ మృత్యు సమాచారం విన్న వెంటనే అంధులైన తల్లిదండ్రులుపై పిడుగుపాటు పడ్డట్టు అయింది.


Translation in other languages :

सहसा होनेवाला कोई बहुत बड़ा अनर्थ या अनिष्ट।

श्रवण की मृत्यु का समाचार सुनते ही अंधे माता-पिता पर वज्राघात हुआ।
वज्रपात, वज्राघात