Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఆవు పేడతో చేసింది వంట చెరుకుగా ఉపయోగపడుతుంది
Example : రజనీ వాళ్ళ అమ్మ పిడకలు చేస్తుంది.
Synonyms : కరీపము, చగనము, బుసము
Translation in other languages :हिन्दी English
जलाने के लिए थापकर सुखाया हुआ गोबर।
A piece of dried bovine dung.
Meaning : పేడను గోడకేసి కొట్టి ఎండబెట్టిన బిళ్ళలు
Example : శీలా పచ్చిక బయళ్ళలో తిరిగి తిరిగి పిడకల్ని సేకతిస్తోంది.
Synonyms : ఆవుపిడక, పేడపిడక
सूखा हुआ गोबर।
Install App