Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పిట్ట from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పిట్ట   నామవాచకం

Meaning : అత్యంత చిన్నగా వుండే పక్షి

Example : పిట్ట కాకి రంగులో వుంటుంది.


Translation in other languages :

गौरैया के आकार का एक पक्षी।

बगेड़ी खाकी रंग की होती है।
बगेड़ी, बगेरी

Meaning : మైనా జాతికి చెందిన ఒక పక్షి

Example : చరఖీ గొంతు మదురంగా ఉంటుంది.

Synonyms : చరఖీ


Translation in other languages :

मैना की तरह की एक चिड़िया।

चरखी की आवाज़ मीठी होती है।
कचबचिया, कलहँटी, गंगई, गलगल, गलगलिया, गलारी, चरखी, भैना, सिरगोटी

Meaning : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

Example : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

Synonyms : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పక్షి, పతంగం, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, శకుని, సరంగం, సరండం, సారసం


Translation in other languages :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird