Meaning : మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం
Example :
అతని కన్నుల ముందే వస్తువులు తన ఇల్లు నాశనం చేయడం చూసి శ్యామ్ పిచ్చివాడైనాడు.
Synonyms : ఉన్మత్తుడు, ఉన్మదితుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, కార్యపుటుడు, వాతూలుడు, సురాసువు
Translation in other languages :
Meaning : మతిస్థిమితం లేనివాడు
Example :
మా గ్రామంలో ప్రతి సంవత్సరం నాగపంచమీ రోజు పిచ్చివాళ్ళ గుంపును ఏర్పాటు చేస్తారు.
Translation in other languages :
जिसमें प्रतियोगी या जोड़ पहले से निश्चित न हो बल्कि सबके एकत्र हो जाने पर लोग मनमाने ढंग से अपना प्रतियोगी या जोड़ चुन लें।
हमारे गाँव में हर साल नागपंचमी के दिन बौरे दंगल का आयोजन किया जाता है।