Meaning : పిచ్చివారిని చికిత్సనిమిత్తము పూర్తిగా అక్కడే ఉంచే వైద్యశాల
Example :
శ్యామ్ మానసిక స్థితి పాడవడం వలన అతనిని పిచ్చాసుపత్రికి తరలించారు
Synonyms : మానసిక ఆసుపత్రి
Translation in other languages :
A hospital for mentally incompetent or unbalanced person.
asylum, insane asylum, institution, mental home, mental hospital, mental institution, psychiatric hospital