Meaning : నెమలి యొక్క రెక్కలు
Example :
శ్రీకృష్ణుడు ధరించిన కిరీటంలో నెమలిఈకలు అత్యంత మనోహరంగా ఉంటాయి.
Synonyms : నెమలి ఈకలు
Translation in other languages :
Meaning : జంతువులకు మరియు పక్షులకు వెనుకవైపు వుండేది
Example :
ఆవు, బర్రె మొదలైనవి తోకతో ఈగలు - దోమలను తోలుకుంటాయి
Synonyms : తోక, పుచ్ఛం, వాలం, వాలధి
Translation in other languages :
The posterior part of the body of a vertebrate especially when elongated and extending beyond the trunk or main part of the body.
tail