Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నూనె కొలిచే పాత్ర
Example : గొల్లవారు పావు ద్వారా పాలను కొలుస్తున్నాడు.
Translation in other languages :हिन्दी
पाव भर माप का बर्तन या बटखरा।
Meaning : నాలుగు చటాకుల కొలత
Example : దుకాణాదారుడు చాయపత్తీని కొలిచేటప్పుడు పావు తునిగిపోయింది.
चार छटाक की तौल का बटखरा।
Meaning : సేరులో ఉన్న నాలుగు భాగాలకు గల పేరు
Example : నాలుగు చటాకులు కలిపి ఒక పావు అవుతుంది.
Synonyms : కాల్
Translation in other languages :हिन्दी English
एक तौल जो एक सेर के चौथाई के बराबर होती है।
A quarter of a hundredweight (25 pounds).
Meaning : రెండు అరపావులు
Example : మేము ప్రతిరోజూ ఒక పావు పాలు తీసుకుంటాం.
Synonyms : లీటర్
आयतन मापने की मैट्रिक प्रणाली की एक इकाई।
Meaning : ఒక భాగంలో కాలుభాగం.
Example : అతడు అంగడిలో ఒక పావు కిలో నెయ్యి తీసుకొన్నాడు.
Synonyms : నాలుగోవంతు
एक चौथाई।
Install App