Meaning : బాగా శుభ్రంచేసిన.
Example :
వర్షాకలంలో రోగాల నుండి కాపాడు కొనుటకు శుద్దిచేసిన నీటిని త్రాగవలెను.
Synonyms : నిర్మలముచేయబడ్డ, పరిశుద్ధమైన, పవిత్రమైన, శుద్దిచేయబడ్డ
Translation in other languages :
Meaning : ధర్మమానుసారం శుద్థంగా ఉండుట.
Example :
కాశీ ఒక పవిత్రమైన స్థలం.
Synonyms : పవిత్రమైన, శుద్ధమైన, శుభ్రపరిచిన
Translation in other languages :