Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : జాకెట్టుకు జతగా ధరించే వస్త్రం
Example : సీత లంగా ధరించింది.
Synonyms : లంగా
Translation in other languages :हिन्दी
वह लहँगा जो सामने की ओर से सिला नहीं रहता।
Meaning : స్త్రీలు ధరించే వస్త్రం
Example : గీత పైటా పావడా వేసుకుంది.
Translation in other languages :हिन्दी English
स्त्रियों का एक पहनावा जो कमर से नीचे के भाग को ढँकता है।
A garment hanging from the waist. Worn mainly by girls and women.
Meaning : ఒక రకమైన పరికిణీ అది కుచ్చెళ్ళు ఎక్కువగా వుండేది
Example : ఘాఘ్రా నడుము నుండి కాలి మడమ వరకు వుంటుంది.
Synonyms : ఘాఘ్రా, పరికిణీ
एक चुननदार और घेरदार पहनावा जिसे स्त्रियाँ कमर से पहनती हैं।
Meaning : స్త్రీలు ధరించే ఒక వస్త్రం
Example : స్త్రీ చీర కింద లోపలి లంగా ధరిస్తుంది.
Synonyms : లోపలిలంగా
घाघरे की तरह का एक स्त्री पहनावा।
Install App