Meaning : తేజస్సు ఉండకపోవుట.
Example :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
Synonyms : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, ప్రకాశంలేని, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
Translation in other languages :