Meaning : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
Example :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
Synonyms : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పరిపాలన, పాలన, ప్రశాసనం
Translation in other languages :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।