Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పాలన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పాలన   నామవాచకం

Meaning : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.

Example : ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది

Synonyms : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పరిపాలన, పాలనం, ప్రశాసనం


Translation in other languages :

Meaning : తన శక్తిసామర్థ్యాలను అధికారాన్ని ఉపయోగించి చూపించేది.

Example : ఇందిరాగాంధీ 1975లో తన అధికారములో అత్యవసర పరిస్థితి వచ్చింది.

Synonyms : అధికారము, ఏలుబడిలో, పరిరక్షణ, శాసనము


Translation in other languages :

वह शक्ति जो अधिकार,बल या सामर्थ्य का उपभोग करके अपना काम करती हो।

इन्दिरा गाँधी ने उन्नीस सौ पचहत्तर में अपनी सत्ता के दौरान आपात काल की घोषणा की थीं।
प्रभुत्व, शासन, सत्ता, स्वामित्व, हुकूमत

The power or right to give orders or make decisions.

He has the authority to issue warrants.
Deputies are given authorization to make arrests.
A place of potency in the state.
authorisation, authority, authorization, dominance, potency, say-so