Meaning : పని మనుషులుగా చూడటం.
Example :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
Synonyms : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పాలేరు, బానిస, సేవికులు
Translation in other languages :