Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పారిజాతం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పారిజాతం   నామవాచకం

Meaning : సముద్ర మధన సమయంలో సముద్రంలో నుండి పుట్టిన వృక్షం అది ఇంద్రలోకంలోని నందన వనంలో ఉన్న పూలవృక్షం

Example : శ్రీ కృష్ణుడు ఇంద్రలోకం నుండి పారిజాత వృక్షాన్ని అపహరించి తనప్రియమైన సత్యభామ వనంలో నాటాడు.

Synonyms : పారిజాతవృక్షం, బంగారుతామరపూలచెట్టు


Translation in other languages :

समुद्र-मन्थन के समय निकला हुआ एक वृक्ष जो इन्द्र के नन्दनकानन में लगा हुआ माना जाता है।

पारिजात वृक्ष को कृष्ण ने इन्द्र से छीनकर अपनी प्रिया सत्यभामा के बाग में लगाया था।
द्रुम, द्रुमेश्वर, पारिजात, पारिजात वृक्ष, पारिजातक

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree