Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పాపియైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పాపియైన   విశేషణం

Meaning : మోసపు పనులు చేయువాడు.

Example : అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.

Synonyms : దుస్కర్ముడైన, దోషియైన, పాపాత్ముడైన, పాపిష్టిగల


Translation in other languages :

बहुत बड़ा पापी या महापाप करनेवाला।

वह महापापी है, हमेशा दुष्कर्मों में लिप्त रहता है।
पापाधम, पापिष्ठ, महानीच, महापापी

Meaning : పుణ్యంకాని పనులు.

Example : ఇప్పటికీ గ్రామీణ క్షేత్రంలో ప్రజలు పాపియైన జీవితాన్ని సాగించడానికి విముఖత కలిగి వున్నారు.

Synonyms : పాపపూరితమైన


Translation in other languages :

नरक का या नरक से संबंध रखनेवाला।

आज भी ग्रामीण क्षेत्रों में लोग नारकीय जीवन जीने के लिए मजबूर हैं।
नरकीय, नारकिक, नारकीय, पापलोक्य

Characteristic of or resembling Hell.

Infernal noise.
Infernal punishment.
infernal