Meaning : పాపం చేసే వ్యక్తి
Example :
పాపుల యొక్క జీవితంలో అశాంతి ఎక్కువవుతుంది.
Translation in other languages :
Meaning : పాపాలు చేసేవాడు
Example :
ధర్మ గ్రంధాలలో వర్ణించబడినదేమంటే అప్పుడప్పుడూ భూమిపైన పాపం ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు దేవుడు అవతారమెత్తి పాపంచేసిన వ్యక్తులను సంహరిస్తాడు
Synonyms : అధర్మాత్ముడైన, దోషియైన, నీచుడైన, పతితుడు, పాపకర్ముడైన, పాపాత్ముడైన
Translation in other languages :
जो पाप करता हो या पाप करने वाला।
धार्मिक ग्रंथों में वर्णित है कि जब-जब पृथ्वी पर पाप बढ़ता है,तब-तब प्रभु अवतार लेकर पापी व्यक्तियों का संहार कर देते हैं।