Meaning : కాళ్ళను తాకి కళ్లకు అద్దుకోవడం
Example :
పిల్లాడు రోజూ ఉదయాన్నే లేచి అమ్మ-నాన్నాలకు పాద నమస్కారం చేస్తాడు.
Synonyms : కాళ్లకుమొక్కుకొను, పాదాభివందనంచేయు, ప్రమాణంచేయు
Translation in other languages :
किसी बड़े का आदर या सम्मान करने के लिए उसके पैरों पर हाथ रखकर नमस्कार करना।
बच्चे रोज़ सबेरे उठकर माँ-बाप के पैर छूते हैं।