Meaning : మానవుని ద్వారా తయారుచేయబడిన వస్తువు.
Example :
అతడు కుక్కకు మట్టిపాత్రలో పాలను తాగిస్తున్నాడుమట్టిపాత్రలో తయారుచేసిన వంట చాలా రుచిగా ఉంటుంది.
Synonyms : గిన్నె
Translation in other languages :
Any object that can be used to hold things (especially a large metal boxlike object of standardized dimensions that can be loaded from one form of transport to another).
containerMeaning : లోహంతో, మట్టి తయారు చేసిన వస్తువు
Example :
బంగారుతో చెక్కిన పాత్ర చాలా అందంగా ఉంది.
Translation in other languages :
Metal or earthenware cooking vessel that is usually round and deep. Often has a handle and lid.
potMeaning : ఏదేని అంకిత దృశ్యము, సంఘటన మొదలగువాటి యొక్క ఆధారము.
Example :
ఈ సినిమా కుటుంబానికి సంబంధమైన భూమికను ఆధారం చేసుకొని నిర్మించబడింది.
Synonyms : భూమిక
Translation in other languages :
वह जो किसी अंकित दृश्य, घटना आदि का आश्रय या आधार होता है।
यह फिल्म पारिवारिक पृष्ठभूमि पर बनी है।The part of a scene (or picture) that lies behind objects in the foreground.
He posed her against a background of rolling hills.Meaning : అన్నం వండడానికి ఉపయోగించే గిన్నె
Example :
సీత పొయ్యి మీద ఒక పాత్రలో అన్నము మరియు ఇంకో పాత్రలో పప్పు వండుతుంది.
Translation in other languages :
एक प्रकार का बड़ा और गहरा बर्तन जो भोजन बनाने के काम आता है।
सीता चूल्हे पर एक तसले में चावल और एक तसली में दाल बना रही है।A kitchen utensil made of material that does not melt easily. Used for cooking.
cooking utensil, cookwareMeaning : కథ, నవల, సినిమాలో మొదలైన వాటిలో ఒక వ్వక్తిని తీసుకొని చేసేటటువంటి భావన
Example :
నాటకంలో అన్ని పాత్రలు సజీవంగా పోషించారు.
Translation in other languages :
Meaning : ఆహారాన్ని వండటానికి ఉపయోగపడే ఒక లోహ సాధనం
Example :
ఆమె పాత్రలో అన్నం వండుతున్నది.
Translation in other languages :