Meaning : పనిలో లీనమైవుండటం
Example :
ఒక్కొక్కసారి పొలంలోని పంటను కోయటం కోసం రైతు ఐదు మంది కూలీలను పెడతాడు.
Synonyms : కలుపుట, నాటుట, పదునుపెట్టుట
Translation in other languages :
कार्य में संलग्न करना।
एक एकड़ खेत की फसल काटने के लिए किसान ने पाँच आदमियों को लगाया।