Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : భూమికి అత్యంత అడుగున వుండే భూమి
Example : పాతాళలోకం సమానంగా నరకలోకం వుంటుంది.
Translation in other languages :हिन्दी
पृथ्वी के नीचे के सात लोकों में से छठा।
Meaning : పురాణాన్ని అనుసరించి భూమికి క్రిందనున్న ఏడు లోకాలలో ఆఖరి లోకం
Example : పాతాళంలో పాములు నివాసం ఉంటాయని నమ్ముతారు.
Synonyms : అధమలోకం, అధోభువనం, దిగువలోకం, నాగపురం, నాగలోకం, నాగవాసం, పాతాళం, పాపజగం, బలిమందిరం, హిబుకం
पुराणानुसार पृथ्वी के नीचे के सात लोकों में से सबसे नीचे का या सातवाँ लोक।
Install App