Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పాడైపోయిన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పాడైపోయిన   విశేషణం

Meaning : శక్తి, ఉపయోగం లేక క్రియశీలత లేకుండా ఉండుట.

Example : ప్రస్తుత కాలంలో కొన్ని ప్రాచీన భాషలు నశించిపోయాయి.

Synonyms : నశించడమైన, నాశనమైన, మృతమైన, శిథిలమైన


Translation in other languages :

जिसमें जीवनी शक्ति, उपयोगिता या क्रियाशीलता न रह गयी हो।

कुछ प्राचीन भाषाएँ आज मृत हो गयी हैं।
मृत

Meaning : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,

Example : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.

Synonyms : కుళ్ళిపోయిన, చెడిపోయిన, పాసిపోయిన


Translation in other languages :

देर का पका हुआ या एक रात पहले का पका हुआ।

बासी भोजन शरीर के लिए हानिकारक होता है।
पर्युषित, बसिया, बासी

Meaning : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.

Example : పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి

Synonyms : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని


Translation in other languages :

जिसमें दोष हो।

दूषित जल पीने से कई बीमारियाँ होती हैं।
अपवित्र, अपुनीत, अविशुद्ध, अशुद्ध, ख़राब, दूषित, दोषपूर्ण, दोषयुक्त, दोषिक, दोषित

Having a defect.

I returned the appliance because it was defective.
defective, faulty

Meaning : శుభ్రం చేయని

Example : ఆశుభ్రమైన సీమరేగు పండు(ఆపిల్) ను తినవద్దు.

Synonyms : అశుభ్ర, చెడిపోయిన


Translation in other languages :

न धोया हुआ।

अनधुले सेब को मत खाओ।
अधुला, अनधुला, अनाप्लुत

Not cleaned with or as if with soap and water.

A sink full of unwashed dishes.
unwashed

Meaning : ఉపయోగానికి పనికిరానివి

Example : అతడు చెడిపోయిన గుడ్లను పగలగొడుతున్నాడు.

Synonyms : చెడిపోయిన


Translation in other languages :

जो आधा ही उबला हो या अच्छी तरह से न उबला हो।

वह नीमजोश अंडे को फोड़ रही है।
अध-उबला, नीमजोश

Meaning : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి

Example : చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి

Synonyms : పులిసిపోయిన


Translation in other languages :

अधिक खट्टे होने से कोई वस्तु न चबा सकने वाला (दाँत)।

इमली खाने से मेरे दाँत कोठ हो गये हैं।
कोठ

Meaning : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.

Example : అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.

Synonyms : చెడిపోయిన, నాశనమైన, పాడైన


Translation in other languages :

जिसमें किसी प्रकार का विकार हो गया हो।

कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।
अपभ्रंश भाषा का स्थान प्राकृत तथा आधुनिक भाषा के बीच में है।
अपभ्रंश, अपभ्रंशित, अबतर, अयातयाम, बिगड़ा, विकारग्रस्त, विकारयुक्त, विकारी, विकृत, विद्रूप

Harmed or injured or spoiled.

I won't buy damaged goods.
The storm left a wake of badly damaged buildings.
damaged