Meaning : వికారత్వం
Example :
ఈర్ష అసూయలవల్ల అతడు అతని మొఖాన్ని పాడుచేసుకున్నాడు
Translation in other languages :
किसी पदार्थ के स्वाभाविक गुण अथवा स्वभाव में विकार उत्पन्न करना।
जलन वश उसने उसका चेहरा ही बिगाड़ दिया।Meaning : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
Example :
గర్వం మనిషిని తినేస్తుంది
Synonyms : తిను, నాశనం చేయు
Translation in other languages :
Meaning : అందర్ని తప్పుదోవ పట్టించడం
Example :
మిత్రుడు తరచుగా చలామందిని పాడుచేస్తున్నాడు
Translation in other languages :
Meaning : ఒకవస్తువును తయారుచేసే సమయంలో ఆ వస్తువును తయారు చేయనివ్వక పోవడం
Example :
టైలర్ నా డ్రస్ పాడుచేశాడు
Translation in other languages :
किसी वस्तु को बनाते समय ऐसा दोष उत्पन्न करना कि वह ठीक न बने।
दर्जी ने मेरा ड्रेस बिगाड़ दिया।Meaning : స్త్రీ శీలానికి హాని చేయడం
Example :
ఎల్లప్పుడు ప్రతీకార భావనతో అతను తన శత్రువు బిడ్డను పాడుచేశాడు
Synonyms : అత్యాచారంచేయు, మానబంగంచేయు
Translation in other languages :
स्त्री का सतीत्व हरण करना।
बदले की भावना वश उसने दुश्मन की बेटी को बिगाड़ा।Meaning : పాడుచేయువాడు, నాశనము చేయువాడు
Example :
రైతు పొలాన్ని పాడు చేసే జంతువుల వల్ల చాలా చింతిస్తున్నారు.
Synonyms : నాశనముచేయు
Translation in other languages :