Meaning : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
Example :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
Synonyms : కుళ్ళిపోవు, క్రుళ్ళిపోవు, చివికిపోవు, శిథిలమగు
Translation in other languages :
Meaning : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం
Example :
ఈ యంత్రం చెడిపోయింది
Synonyms : చెడిపోవు, నాశనమవు, పనిచేయకపోవు, పాడవు, హరించుకుపోవు
Translation in other languages :
गुण, रूप, आदि में विकार होना या खराबी आना।
यह यंत्र बिगड़ गया है।