Meaning : అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను శుభ్రపరిచే స్త్రీ
Example :
మా సహోద్యోగి సీత పాకీ స్త్రీ.
Synonyms : పాకీపనిచేసే స్త్రీ
Translation in other languages :
Meaning : పాకీవాడి యొక్క భార్య
Example :
మంగల భంగీ తన పాకీస్త్రీని ఇంటి నుండి బయటకు వెల్లగొట్టలేదు.
Translation in other languages :
Meaning : మరుగుదొడ్డిని శుభ్రపరిచే స్త్రీ
Example :
పాకీస్త్రీ మరుగుదొడ్డిని శుభ్రం చేసింది.
Translation in other languages :
मैला या विष्ठा उठाने वाली स्त्री।
भंगिन शौचालय की सफाई कर रही है।