Meaning : కొంత ఎరుపు, కొంత పసుపు రంగుకలిగిన రంగు
Example :
ఈ ఫోటొ ఇంతకు ముందు పాండు రంగులో వేశారు.
Synonyms : పాండు
Translation in other languages :
कुछ लाली लिए हुए पीला रंग।
इस तस्वीर का पिछला हिस्सा पांडु में रंगा गया है।