Meaning : ఆడవారు ఎక్కువగా ఇష్టపడే లోహంతొ చేసిన నాణెం
Example :
ఆ బంగారు నాణెమును భారతదేశపు రూపాయిగా మార్చాలనుకుంటున్నాడు.
Synonyms : కనకనాణెం, పుత్తడినాణెం, బంగారు నాణెం, స్వర్ణనాణెం, హేమ నాణెం
Translation in other languages :
A former British gold coin worth 21 shillings.
guinea