Meaning : చుట్టూ రక్షణతో ఉండే మైదానం ఇది పశువులకు సంబందించినది
Example :
ఆవు పశుశాలలో మేస్తుంది.
Synonyms : గోశాల, పశుశాల మైదానం
Translation in other languages :
Meaning : పశువులు ఉండే స్థలం
Example :
పశుశాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలి.
Translation in other languages :
An outlying farm building for storing grain or animal feed and housing farm animals.
barn