Meaning : పళ్ళు శుభ్రపరచుకొను చూర్ణము లేక పొడి
Example :
అతను ప్రతిరోజు ఉదయము_రాత్రి పళ్లపొడితో దంతాలను శుభ్రపరచుకుంటాడు.
Translation in other languages :
Meaning : పళ్ళను శుభ్రము చేసుకొనుటకు ఉపయోగించే పదార్థము.
Example :
ప్రతి రోజు అందరు పళ్ళపొడితో పళ్ళను తోముకోవాలి.
Synonyms : దంతమంజనము
Translation in other languages :
A dentifrice in the form of a paste.
toothpaste