Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సంగీతంలో ఏ పాటలోనైనా ఉండే మొదటి పదం
Example : అతను అనేక మంది చెప్పిన తర్వాత ఈ పాటలోని పల్లవిని విన్నాడు.
Translation in other languages :हिन्दी
संगीत में किसी गीत का पहला पद।
Meaning : పాటలో మొదటగా పాడేది
Example : నాకు ఎక్కువ పాటల్లో కేవలం పల్లవి మాత్రమే గుర్తున్నది.
किसी गीत आदि की वे आरंभिक पंक्तियाँ जो दोहराई जायें।
Install App