Meaning : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.
Example :
అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.
Synonyms : చాచు, పఱపించు, వేయు
Translation in other languages :
Extend one's body or limbs.
Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.