Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పర్యటన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పర్యటన   నామవాచకం

Meaning : ఒక ప్రత్యేక పనికోసము ప్రత్యేకముగా చూచుటకు ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు వెళ్ళే క్రియ

Example : ప్రధానమంత్రి భూకంప బాధితుల ప్రదేశముల పర్యటనకు వెళ్ళారు.

Synonyms : ప్రతిసంచారం, యాత్ర, సంచారం, సంచారయాత్ర


Translation in other languages :

किसी विशेष कार्य के लिए एक स्थान से दूसरे स्थान तक जाने की क्रिया।

प्रधानमंत्री भूकंप ग्रस्त इलाकों के दौरे पर गए हैं।
दौरा

The act of visiting in an official capacity (as for an inspection).

visit

Meaning : మనస్సును ఆహ్లాదపరచడానికి వివిధ స్థలాలకు తిరిగే క్రియ.

Example : ఈ పర్యాటక దళము పూర్తి భారతదేశములో పర్యటించి వస్తుంది.

Synonyms : పచేరము, పరిక్రమము, భ్రమణము, విహారము, సికారు


Translation in other languages :

मन बहलाने या अन्य किसी कारण से पर्यटक-स्थलों आदि पर घूमने-फिरने की क्रिया।

यह पर्यटक दल पूरे भारत का पर्यटन करके लौट रहा है।
परिभ्रमण, पर्यटन, सैर, सैर सपाटा, सैर-सपाटा, सैरसपाटा

A journey or route all the way around a particular place or area.

They took an extended tour of Europe.
We took a quick circuit of the park.
A ten-day coach circuit of the island.
circuit, tour

Meaning : -పర్యాటకులకు సేవలందించే పని లేదా పర్యాటకులకు వుండటానికి,తినడానికి సౌకర్యాలను డబ్బు తీసుకొని కల్పించే పని.

Example : మహేష్ పర్యటనలో మంచి సంపాదన సంపాదించాడుబెర్ముడలో పర్యటన ఒక ప్రముఖ వృత్తి.


Translation in other languages :

पैसा लेकर पर्यटकों को सेवाएँ प्रदान करने का काम या पर्यटकों के लिए घूमने, खाने, रहने आदि की व्यवस्था करने का काम।

महेश पर्यटन से अच्छा कमा लेता है।
बरमूडा में पर्यटन एक प्रमुख व्यवसाय है।
टूरिजम, टूरिज्म, पर्यटन

The business of providing services to tourists.

Tourism is a major business in Bermuda.
tourism, touristry