Meaning : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
Example :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
Synonyms : కచ్చితమైన, కఠినమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన
Translation in other languages :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।Meaning : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
Example :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
Synonyms : కటువైన, కఠినమైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన
Translation in other languages :