Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరుచు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పరుచు   క్రియ

Meaning : బల్ల పైన దుప్పటితో అలంకరించడం

Example : బల్ల పైన దుప్పటి పరిస్తున్నారు


Translation in other languages :

बिछा हुआ होना।

मेज पर चादर बिछी थी।
डलना, बिछना

Meaning : పడుకోవడానికి వీలుగా దుప్పటి వేయడం

Example : అతడు దుప్పటిని పరుస్తున్నాడు


Translation in other languages :

बिस्तर आदि को समेटना।

वह बिछौने को उदास रहा है।
उदासना

Meaning : ఒక వస్తువును ఒక ప్రదేశంలో కొంత స్థానాన్ని ఆక్రమించేలా చేయడం

Example : ప్రభుత్వం తమ నగరంలో రైలు పట్టాలను పరుస్తుంది

Synonyms : విస్తరింపచేయు, వ్యాపింపచేయు


Translation in other languages :

किसी चीज के निर्माण के लिए उसमें लगनेवाली वस्तुओं को क्षैतिज स्थिति में रखना ताकि उसका निर्माण हो सके।

सरकार हर शहर से होकर रेल लाइन बिछा रही है।
बिछाना

Put in a horizontal position.

Lay the books on the table.
Lay the patient carefully onto the bed.
lay, put down, repose

Meaning : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు

Example : అతను నన్ను అందరి ముందు అవమానించాడు

Synonyms : అపచరించు, అవమానపరుచు, అవమానించు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, భజీతిచేయు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు


Translation in other languages :

ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।

उसने मुझे सब के सामने अपमानित किया।
अनरना, अनादर करना, अपमान करना, अपमानना, अपमानित करना, अवमानना करना, अवहेलना करना, तिरस्कार करना, तिरस्कृत करना, निदरना, निरादर करना, पगड़ी उछालना

Treat, mention, or speak to rudely.

He insulted her with his rude remarks.
The student who had betrayed his classmate was dissed by everyone.
affront, diss, insult