Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరుగెత్తించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం

Example : శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు

Synonyms : ఉరికించు, లగెత్తించు


Translation in other languages :

दौड़ाने का काम दूसरे से करवाना।

शिक्षक ने छात्रों को मैदान में दौड़वाया।
दौड़वाना, भगवाना

Meaning : బంతిని దూరంగా విసరటం

Example : బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.

Synonyms : ధౌడుతీయుంచు, పరుగుపెట్టించు, పరుగులుతీయించు, లగెత్తించు, వురికించు


Translation in other languages :

किसी को चटकने में प्रवृत्त करना या ऐसा करना कि कुछ चटके।

गेंदबाज़ ने विकेट चटकाया।
चटकाना

Put in play with a snap.

Snap a football.
snap

Meaning : ఇతరులను పరుగులుతీసే విధంగా చేయడం

Example : కుక్క పిల్లిని పరిగెత్తిస్తున్నాడు.

Synonyms : పరిగెత్తించు


Translation in other languages :

दूसरे को दौड़ने या भागने में प्रवृत्त करना।

कुत्ता बिल्ली को दौड़ा रहा है।
दौड़ाना, भगाना

Go after with the intent to catch.

The policeman chased the mugger down the alley.
The dog chased the rabbit.
chase, chase after, dog, give chase, go after, tag, tail, track, trail

Meaning : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.

Example : భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.

Synonyms : ఉరికించు, తరుము


Translation in other languages :

ऐसा काम करना जिससे कोई कहीं से हट या भग जाए।

भारतीय वीरों ने शत्रुओं को भगा दिया।
भगाना

Meaning : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం

Example : పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.

Synonyms : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరువెత్తించు, లగెత్తించు


Translation in other languages :

किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।

चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।
दौड़ाना