Meaning : వెనుక నుండి ఎవ్వరైన తరుముతున్నప్పుడు వారికి దొరక్కుండా కాళ్ళసాయంతో పారిపోవడం
Example :
పరిగెత్తిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనవలెను.
Synonyms : ఉఱకటం, గెంతటం, పరుగెత్తటం
Translation in other languages :
Meaning : క్రికెట్ ఆటలో క్రికెటర్ బంతిని కొట్టి క్రేజ్‍లో అటు ఇటు వెళ్ళే భావన
Example :
ఈరోజు ఆటలో సెహావాగ్ 20పోర్లతో అద్భుతమైన 133 పరుగులు చేశాడు.
Synonyms : రన్
Translation in other languages :
Meaning : గుర్రము పరిగెత్తినట్లు.
Example :
దొంగను పట్టుకోవడం కోసం వాడు పరుగెత్తాడు.
Translation in other languages :