Meaning : ఏదేని వస్తువులను మనిషి యొక్క మాటలను క్షుణ్ణంగా తెలుసుకోవడం.
Example :
కొత్త బండిని పరీక్షించడం జరుగుతోంది.
Synonyms : పరిశీలించుట, పరిశోధించుట, విచారించుట, శోధించుట, సంశోధించుట
Translation in other languages :
Meaning : ఏదేని సంఘటనను గూర్చి ప్రస్తావించుట.
Example :
ప్రభుత్వము భోఫోర్స్ పై తీవ్రవిచారణ చేపట్టెను.
Synonyms : విచారణ చేయుట
Translation in other languages :
किसी दुर्घटना या घोटाले की जाँच करनेवाला आयोग।
सरकार ने बोफोर्स मामले की जाँच जाँच आयोग से करवाई।Meaning : దీర్ఘాలోచనతో చేసే పని.
Example :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
Synonyms : పరిశీలించుట, పరిశోధించుట, శోధనచేయుట, శోధించుట
Translation in other languages :
The process of giving careful thought to something.
consideration