Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరిహసించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పరిహసించు   క్రియ

Meaning : వ్యంగపూరకంగా మాట్లాడుట.

Example : పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.

Synonyms : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు, హేళనచేయు


Translation in other languages :

किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।

परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।
कटाक्ष करना, फबती कसना, व्यंगोक्ति करना

Meaning : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.

Example : రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు

Synonyms : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, గేలిచేయు, వేళాకోళంచేయు, హేళనచేయు


Translation in other languages :

हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।

रामू हमेशा दूसरों का उपहास करता है।
उपहास करना, खिल्ली उड़ाना, मज़ाक उड़ाना, हँसी उड़ाना

Subject to laughter or ridicule.

The satirists ridiculed the plans for a new opera house.
The students poked fun at the inexperienced teacher.
His former students roasted the professor at his 60th birthday.
blackguard, guy, jest at, laugh at, make fun, poke fun, rib, ridicule, roast