Meaning : చుట్టుప్రక్కల జరుగు వాస్తవిక సంఘటనలు.
Example :
సాంప్రదాయక పద్దతుల కారణంగా ఇక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.
Translation in other languages :
The state of the environment in which a situation exists.
You can't do that in a university setting.Meaning : సమస్యతో కూడిన సంధర్భం
Example :
అతడు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితిలోవున్నాడో అతన్ని తార్కికంకా పరిశీలించడం మంచిది కాదు.
Synonyms : అవస్థ
Translation in other languages :