Meaning : ఏదేని విషయాలలో నిర్ధారించు లేక నిర్ణయించుట
Example :
తాతయ్య గొడవను పరిష్కరిస్తున్నారు.
Translation in other languages :
किसी बात आदि को तय करना या उसका निर्णय करना।
दादाजी झगड़ा निपटा रहे हैं।Meaning : సమస్యను నివారించుకోనే మార్గం
Example :
రైతు సమస్యను ఉపాయాలతో పరిష్కరం జరిగింది.
Translation in other languages :
Become or cause to become undone by separating the fibers or threads of.
Unravel the thread.Meaning : సమస్యను నివృర్తిచేసుకోనే మార్గం
Example :
సమస్యల్ని ఉపాయాలతో పరిష్కరించవచ్చు.
Translation in other languages :
Become or cause to become undone by separating the fibers or threads of.
Unravel the thread.Meaning : సమస్యను నివృత్తం చేయడం
Example :
నా సమస్యను పరిష్కరించుకున్నాను
Translation in other languages :
Find the solution to (a problem or question) or understand the meaning of.
Did you solve the problem?.Meaning : ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.
Example :
ఈ సమస్య పరిష్కరించబడింది
Synonyms : కూర్చు, చక్కజేయు, చక్కదిద్దు, చక్కబరచు, చక్కబెట్టు, చెరుపు, తీర్చు, దిద్దు, సంస్కరించు, సమాధానపరచు, సరిదిద్దు, సవరించు
Translation in other languages :
किसी समस्या या प्रश्न का ठीक उत्तर प्राप्त होना।
यह समस्या सुलझ गई।Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.Meaning : దేనినైనా లెక్కపెట్టి గణనలను కనుక్కోవడం
Example :
మీరు ఈ సంఖ్యల యొక్క సగటు పరిష్కరించండి.
Translation in other languages :