Meaning : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
Example :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
Synonyms : పరిశోధన
Translation in other languages :
Meaning : శుద్దపరచే క్రియ.
Example :
బావిలోని నీటిని శుద్దపరచడానికి ఎర్రమందును వేసి దానిని పరిష్కరణ చేయబడింది.
Synonyms : శుద్దీకరణ
Translation in other languages :