Meaning : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
Example :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
Synonyms : సభ
Translation in other languages :
Meaning : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
Example :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
Synonyms : కూటమి, సదస్సు, సమావేశం
Translation in other languages :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceMeaning : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
Example :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
Translation in other languages :