Meaning : యంత్రముల ద్వారా వస్తువులను తయారుచేసే సంస్థ
Example :
ఈ పరిశ్రమలో శ్రామికులు బంద్ చేస్తున్నారు.
Synonyms : కర్మాగారం
Translation in other languages :
Buildings for carrying on industrial labor.
They built a large plant to manufacture automobiles.