Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరిశోధించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పరిశోధించు   క్రియ

Meaning : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం

Example : గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు

Synonyms : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, వెతకు, శోధించు


Translation in other languages :

बात-चीत करके या अन्य किसी प्रकार से पता लगाना।

गुप्तचर शत्रुपक्ष की शक्ति की टोह ले रहा है।
अहटाना, टटोलना, टोह लेना, टोहना, ठोहना, थाह लेना, थाहना

Meaning : తెలుసుకోవడం

Example : ఉపాధ్యాయుడు జవాబు వున్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి తన కూతురిని పరీక్షించాడు.

Synonyms : పరీక్షించు


Translation in other languages :

जाँचने का काम दूसरे से करवाना।

शिक्षक ने उत्तर पुस्तिका अपनी बेटी से जँचवाया।
जँचवाना

Meaning : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం

Example : పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.

Synonyms : పరిశీలించు


Translation in other languages :

किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।

विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।
विश्लेषण, विश्लेषण करना