Meaning : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
Example :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
Synonyms : పరిష్కరణ
Translation in other languages :
Meaning : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
Example :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
Synonyms : తనిఖీ, పరిశీలన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
Translation in other languages :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.Meaning : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
Example :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
Synonyms : టెస్టు, పరిశీలన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
Translation in other languages :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingMeaning : తర్క- వితర్కములను నిశ్చితము చేయు క్రియ
Example :
అతడు కావ్య విశ్లేషణలో నిమగ్నమైపోయాడు.
Synonyms : విశ్లేషణ
Translation in other languages :
अनुमान और तर्क-वितर्क से यह निश्चय करने की क्रिया कि कोई बात वास्तव में कैसी हो।
वह काव्य मीमांसा में लगा हुआ है।The act of making up your mind about something.
The burden of decision was his.Meaning : మంచి పద్ధతిగా చూడుట
Example :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
Synonyms : పరిశీలన, పరీక్షించి
Translation in other languages :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।