Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరిశోధకుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పరిశోధకుడు   నామవాచకం

Meaning : శోధించేవాడు

Example : పరిశోధనాకర్త పరిశోధనలో నిమజ్ఞ్నుడయ్యాడు.

Synonyms : అన్వేషకుడు, పరిశోధనాకర్త, శోధనకర్త


Translation in other languages :

A scientist who devotes himself to doing research.

investigator, research worker, researcher

Meaning : ఏదైనా కొత్త విషయాలను కనుక్కునే వ్యక్తి

Example : ఒక పరిశోధకుని యొక్క ఒకకొత్త పరిశోధనవల్ల గంధర గోళం వ్యాపించింది.

Synonyms : ఆవిష్కర్త


Translation in other languages :

आविष्कार करने वाला व्यक्ति।

एक आविष्कारक के एक नए आविष्कार से तहलका मच गया है।
आविष्कर्ता, आविष्कर्त्ता, आविष्कारक, आविष्कारकर्ता, आविष्कारकर्त्ता

Someone who is the first to think of or make something.

artificer, discoverer, inventor

Meaning : ఒక వ్వక్తి పరిశోధన లేక వెతకటం చేస్తూ ఉంటాడు

Example : పరిశోధకుడు దొంగను తెలుసుకుంటున్నాడు.


Translation in other languages :

वह जो ढूँढ़ने या खोजने का काम करता है।

खोजियों ने तस्करों का पता लगा लिया है।
अनुसंधानी, अनुसन्धानी, खोजी, खोजू

An investigator who is employed to find missing persons or missing goods.

tracer

Meaning : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.

Example : అతడు ఒక మంచి తత్వవేత్త.

Synonyms : తత్వవేత్త, పరిశీలకుడు, పరీక్షకుడు, విచారకుడు, శోధకుడు


Translation in other languages :

वह जो किसी मुद्दे, बात आदि पर विचार करता हो।

वह एक कुशल विचारक है।
चिंतक, मनीषी, विचारक

Someone who exercises the mind (usually in an effort to reach a decision).

thinker

Meaning : తప్పులను సరిచేయు వ్యక్తి.

Example : పరిశోధకుని ద్వారా ఈ ప్రశ్నపత్రాలను సరిచేయించినారు.

Synonyms : చక్కచేయువాడు, సంస్కరించువాడు, సంస్కర్త, సరిచేయువాడు, సరిదిద్దువాడు


Translation in other languages :

वह जो दोषों या त्रुटियों में सुधार करता हो।

संशोधक द्वारा इस प्रश्नपत्र में संशोधन कराया गया है।
संशोधक, सुधारक

A disputant who advocates reform.

crusader, meliorist, reformer, reformist, social reformer

పరిశోధకుడు   విశేషణం

Meaning : కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవడానికి వెదకువాడు

Example : పరిశోధకుడు కుక్కల ద్వారా దొంగల ఉనికిని తెలుసుకోగలుగుతారు పరిశోధక వీరుడు ఎక్కడ మాయమయ్యాడు

Synonyms : జాడతీయువాడు, శోధకుడు


Translation in other languages :

ढूँढ़ने या तलाश करने वाला।

खोजी कुत्तों द्वारा चोर का पता लगाया जा रहा है।
तालिब मर्द कहाँ गायब हो गया?
अनुसंधेय, अनुसन्धेय, खोजी, तालिब

Meaning : శోధించేవాడు

Example : ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది

Synonyms : అన్వేషకుడు, అన్వేషి, శోధకుడు


Translation in other languages :