Meaning : ఏదైనా వస్తువు యొక్క తత్వాన్ని నిర్ణయించడం
Example :
ఈ చిన్న పనికొరకు నేను దానికి పరిక్షిస్తున్నా అది నా పనికోసం పనికివస్తుందా లేదా అని
Synonyms : పరీక్షించు
Translation in other languages :
किसी वस्तु, व्यक्ति आदि के गुण, दोष को जाँचना कि यह अमुक काम के योग्य है कि नहीं।
इस छोटे से कार्य के जरिए मैं उसको परख रहा हूँ कि वह मेरे काम का है या नहीं।To look at critically or searchingly, or in minute detail.
He scrutinized his likeness in the mirror.Meaning : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం
Example :
శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
Synonyms : దేవులాడు, పరీక్షించు, వెతుకు, శోధించు
Translation in other languages :
Meaning : ప్రతిది సరిగా ఉందా లేదా అని చూడటం
Example :
అతడు అంగడిలోని నా వస్తువులను పరిశీలిస్తున్నాడు
Translation in other languages :
किसी वस्तु आदि पर लकीर आदि से निशान बनाना।
उसने दूकान की हर वस्तु पर चिह्न बनाया।Meaning : ఒక అంశాన్ని అన్ని విధాలుగా గ్రహించడం
Example :
రంజన్ని కొట్టి అతడు తన అన్నహత్యకు సంబంధించి పరిశోదించాడు
Synonyms : పరిక్షించు, పరిశోదించు, విచారించు, శోదించు, సంశోదించు
Translation in other languages :
किसी चोट या अपमान का बदला लेना।
रंजन को मारकर उसने अपने भाई की हत्या का प्रतिशोध लिया।Meaning : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.
Example :
కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.
Synonyms : పరికించు, పరిశీలనచేయు, పరీక్షచేయు, పరీక్షించు
Translation in other languages :
योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।
सोनार सोने की शुद्धता परखता है।Meaning : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం
Example :
పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.
Synonyms : పరిశోధించు
Translation in other languages :
किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।
विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।Meaning : ఏదైనా దొరకనప్పుడు దాని కోసం పదే పదే చూడటం
Example :
పోలీసులు హత్య చేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
Synonyms : అన్వేషించు, వెతుకు
Translation in other languages :