Meaning : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
Example :
రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
Synonyms : మార్చు
Translation in other languages :
Meaning : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
Example :
ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
Synonyms : మార్చు
Translation in other languages :
कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।
आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।Change the nature, purpose, or function of something.
Convert lead into gold.