Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
Example : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
Install App