Meaning : అందులోవున్నది అంతా.
Example :
ఇతను చెప్పేది పూర్తిగా అబద్దం
Synonyms : నిండుగా, పూర్ణముగా, పూర్తిగా, మొత్తంగా, సంపూర్ణముగా
Translation in other languages :
पूरी तरह से या थोड़ी मात्रा में भी।
यह बात बिल्कुल झूठ है।Meaning : మొదలు లేదా మూలం నుండి.
Example :
సంస్కారం లేని సమాజంలో సంస్కారవంతమైన సమాజంకోసం సమూలంగా పరివర్తనం చెందించాలి.
Synonyms : కూకటివ్రేళ్లతో, సమగ్రంగా, సమూలంగా